బోధన్ డివిజన్ పోతంగల్ మండలంలోని హంగర్గ గ్రామ ప్రాంతంలో మంజీర నదిపై గురువారం అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు. రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో గురువారం రాత్రి మంజీరా నది హంగర్గా గ్రామ ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.