ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద గజమాలతో స్వాగతం పలికిన రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
- Advertisement -
డిచ్ పల్లికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గజమాలతో స్వాగతం పలికిన నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బాజిరెడ్డి జగన్ మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విట్టల్ రావు రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, భారీ కాన్వాయ్ డిచ్పల్లి నుండి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత.