Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలు

TS జిల్లా వార్తలు

CM Revanth Reddy: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy| హన్మకొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2014-18 మధ్య కేసీఆర్(KCR) మంత్రివర్గంలో ఒక్క మహిళ...

Lagacharla: లగచర్ల ఘటన.. లొంగిపోయిన నిందితుడు సురేశ్

Lagacharla| వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 నిందితుడు సురేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు....

Heart Attack | గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి

ఒకప్పుడు వయస్సు పైబడినవారికి, అది కూడా ఎక్కువగా మగవారికి గుండెపోటు (Heart Attack ) సమస్య ఉండేది. కానీ, ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య పెరిగిపోయింది....

Ponguleti Srinivas Reddy: ఇందిరా మహిళా శక్తి మేళాను సందర్శించిన మంత్రి పొంగులేటి

ప్రజా పాలన…ప్రజా విజయోత్సవాలలో భాగంగా.. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి మేళాను సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖల మంత్రి...

Miyapur | మైనర్ మిస్సింగ్, మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

మియాపూర్ (Miyapur) మైనర్ మిస్సింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. అక్టోబర్ 31న బాలిక ఇంటి నుంచి బయటకి వెళ్తే, ఈ నెల 8 న తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు....

Illanthakunta: రేపు విద్యుత్ అంతరాయం

మంగళవారం రోజు 19 వ తేదీన ఇల్లంతకుంట మండల కేంద్రం సెస్ పరిధిలోని విద్యుత్ అంతరాయం వున్నదని సెస్ ఏఈ నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు.132 కె.వి సబ్ స్టేషన్ ఇల్లంతకుంట లో...

Manchiryala: జాతీయ స్థాయిలో జిల్లా కూచిపూడి కళాకారుల ప్రతిభ

భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. అందుకే ఆయా అంశాలకు కళాకారులు పలికించే భావాల్లో ఆ భగవంతున్ని సాక్షాత్కరిస్తాడని వక్తలన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫోరం ప్రైడ్ ఇండియా కల్చర్...

Yellareddypet: పొన్నం సింధుకు ప్రశంసల వెల్లువ

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది పొన్నం సింధు. ఒకే నెలలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలను పొంది పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పొన్నం ఎల్లయ్య-పద్మ దంపతుల...

Jadcharla: మున్సిపల్ చైర్ పర్సన్ గా పుష్పలత

జడ్చర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా 14వ వార్డు కౌన్సిలర్ కోనేటి పుష్పలత ఎన్నికయ్యారు. మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి 14వ వార్డు కౌన్సిలర్ పుష్పలతను జడ్చర్ల...

HYDRAA | అమీన్‌పూర్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA) సోమవారం అమీన్‌పూర్ లోని కొన్ని కట్టడాలపై కొరడా ఝుళిపించింది. ఇంటి యజమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ హైడ్రా అధికారులు తమ పని తాము...

Water Tank | వాటర్ ట్యాంక్ లో డెడ్ బాడీ కలకలం

ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వాటర్ ట్యాంక్ (Water Tank) లో డెడ్ బాడీ కలకలం రేపింది. హరి నగర్ రీసాల గడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి...

Illanthakunta: రాజన్న సిరిసిల్ల ప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా కడగండ్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా ఇల్లంతకుంట మండలానికి చెందిన యువ న్యాయవాది కడగండ్ల తిరుపతిని నియామకం చేస్తూ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ ప్రకటనలో...

LATEST NEWS

Ad