Thursday, December 12, 2024
HomeTS జిల్లా వార్తలురాజన్న సిరిసిల్లVemulavada: రాజన్న సేవలో పుష్ప సినిమా నటి కల్పలత

Vemulavada: రాజన్న సేవలో పుష్ప సినిమా నటి కల్పలత

ప్రత్యేక పూజలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని గురువారం పుష్ప1, పుష్ప 2 సినిమాలలో అల్లు అర్జున్ తల్లిగా నటించిన గార్లపాటి కల్పలత దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు చంద్రగిరి శరత్ మామిడిపెల్లి శరత్ కుమార్ లు నటి కల్పలతకు లడ్డు ప్రసాదం అందజేసి, ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News