సంగారెడ్డి పట్టణంలోని నారాయణరెడ్డి కాలనీలో డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాహన పత్రాలను అడిగారు.
సరైన పత్రాలు లేని 42 బైక్ లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు రమేష్, క్రాంతి కుమార్, అనిల్, వెంకటేశం పాల్గొన్నారు.
Sangareddy: సంగారెడ్డిలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్
తనిఖీలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES