Sunday, July 14, 2024
HomeతెలంగాణBRS MLA Sanjay Kumar into Cong: బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే షాక్

BRS MLA Sanjay Kumar into Cong: బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే షాక్

BRS కు గుడ్ బై

కాంగ్రెస్ లోకి జగిత్యాల బీఆరెఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరారు. నిన్న రాత్రి సీఎం రేవంత్ నివాసంలో ఈ చేరిక సాగటంతో మరోమారు బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఈమేరకు జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News