Sunday, June 22, 2025
HomeతెలంగాణSamsthan Narayanpur: స్వగ్రామంలో ఓటేసిన కర్నే ప్రభాకర్

Samsthan Narayanpur: స్వగ్రామంలో ఓటేసిన కర్నే ప్రభాకర్

కుటుంబంతో కలిసి..

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా.. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని..
తమ స్వగ్రామం సంస్ధాన్ నారాయణపుర్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఓటు హ‌క్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దంపతులు, గ్రామ మాజీ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News