Saturday, July 6, 2024
HomeతెలంగాణRIP Ramoji Rao: అధికార లాంఛనాలతో రామోజీ రావు అంత్యక్రియలు

RIP Ramoji Rao: అధికార లాంఛనాలతో రామోజీ రావు అంత్యక్రియలు

ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.

- Advertisement -

సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు.

ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ కమిషనర్ కు సీఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News