Saturday, November 15, 2025
HomeతెలంగాణKCR floral tribute to Jayashankar Sir: జయశంకర్ సార్ కు నివాళి అర్పించిన...

KCR floral tribute to Jayashankar Sir: జయశంకర్ సార్ కు నివాళి అర్పించిన సీఎం

అసెంబ్లీ హాల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి నివాళి

స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ హాల్ లోని దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి, వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

- Advertisement -


అసెంబ్లీ హాల్ లోని దివంగత ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్ర పటానికి, వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో పాటు పాల్గొన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad