Saturday, October 5, 2024
HomeతెలంగాణAbdullapurmet: 4.27 కోట్ల పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

Abdullapurmet: 4.27 కోట్ల పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఎమ్మెల్యే బిజీ

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని తట్టిఅన్నారం, కుంట్లూర్ లలో పర్యటించి 4 కోట్ల 27లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News