Friday, September 20, 2024
HomeతెలంగాణAchampeta: KCR భారీ సాల్ట్ పెయింటింగ్

Achampeta: KCR భారీ సాల్ట్ పెయింటింగ్

అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను హైలైట్ చేస్తూ 100 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు స్థలంలో సాల్ట్ పెయింటింగ్ వేశాడు చిత్రకారుడు పూరీ. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ,అచ్చం పేట బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News