Sunday, July 7, 2024
HomeతెలంగాణAllagadda: కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీ కట్టిన సీతక్క 

Allagadda: కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీ కట్టిన సీతక్క 

ఆడపడుచు కానుకగా చీరలు

ములుగు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ములుగు ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి సీతక్కకు ఆడపడుచు కానుకగా రాఖీ పండుగ సందర్భంగా చీరలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తుడి భగవాన్ రెడ్డి,జిల్లా ఆర్టీఐ హ్యూమన్ రైడ్స్ అధ్యక్షుడు బండ జగన్ మోహన్ రెడ్డి, మండల బిసి సెల్ అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టుపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News