Sunday, December 8, 2024
HomeతెలంగాణKarimnagar: అల్ఫోర్స్ బ్లేసీ ది బ్యూటిఫుల్ డే -2024

Karimnagar: అల్ఫోర్స్ బ్లేసీ ది బ్యూటిఫుల్ డే -2024

ఘనంగా వీడ్కోలు వేడుకలు

రామడుగు మండలం గోపాలరావు పేట అల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరయ్యరు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి భవిష్యత్తులో మంచి జరగాలని మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు సంపాదించాలన్నారు.

- Advertisement -

వీడ్కోలు సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులు సెకండియర్ విద్యార్థులకు వీడ్కోలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News