Friday, May 23, 2025
HomeతెలంగాణAmbedkar: అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద ఎర్రబెల్లి ఫోటో

Ambedkar: అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద ఎర్రబెల్లి ఫోటో

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ హైదరాబాద్ లో సీఎం కెసిఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాశ అంబేద్కర్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ దామోదర్ రావు, ఒద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రమేష్, రాష్ట్ర దివ్యంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు తదితరులతో కలిసి ఫోటో దిగారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News