Friday, September 20, 2024
HomeతెలంగాణAmberpet: కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సీతారాముల కల్యాణం

Amberpet: కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సీతారాముల కల్యాణం

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అంబర్ పేట్, నల్లకుంటలోని పురాతన రామాలయ మందిరంలో సీతారాముల కళ్యాణంను జరిపించారు మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి దంపతులు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెంకటేశ్వర్ అన్నారు. రాబోయే రోజులలో దేశంలోనే గొప్ప నాయకుడిగా కేసీఆర్ అవతరిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గురువు మృత్యుంజయ శర్మ, ఎం.ఎల్.ఏ లు కాలేరు వెంకటేష్ , ముఠా గోపాల్ , నాయిని శ్రీనివాస్ రెడ్డి, బీఆర్యస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సహా స్థానిక నేతలంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News