Saturday, September 21, 2024
HomeతెలంగాణAnil Kumar: బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు

Anil Kumar: బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు

యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ కు గట్టి షాక్

భువనగి యాదాద్రి జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి., బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారితో పాటు చేరిన వారిలో..
… కాంగ్రేస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పునూతల వెంకటేశ్ యాదవ్, వలిగొండ ఎంపీపీ నూతి రమేశ్ ముదిరాజ్, వలిగొండ సర్పంచ్ బోల్ల లిలతా శ్రీనివాస్, వలిగొండ మండల కాంగ్రేస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, వలిగొండ కాంగ్రేస్ పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య, భువనగిరి మండల కాంగ్రేస్ అధ్యక్షుడు ఎల్లెంల జంగయ్య యాదవ్, వర్కింగ్ ప్రసిడెంట్ ఎంపీటీసి పాశం శివానంద్, మైనారిటీ ప్రసిడెంట్ ఎస్కే షరీఫుద్దీన్, నమాత్ పల్లి సర్పంచ్ శాలిని, మాజీ ఎంపీపీ కుంభం వెంకట్ పాపిరెడ్డి, సింగిల్ విండో డైరక్టర్ కుంభం విద్యసాగర్ రెడ్డి, కాంగ్రేస్ పార్టీ వలిగొండ మండల నాయకులు బుర్రి రమేశ్ రెడ్డి, వలిగొండ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బాతరాజు ఉమాదేవి బాలనర్సింహ, గరిశె రవి, కాసుల వెంకటేశ్, బత్తిని సహదేవ్ గౌడ్, వార్డు మెంబర్లు ఎమ్మె శేఖర్, రాపోలు శ్రీనివాస్, యూత్ కాంగ్రేస్ ప్రసిడెంట్ పల్లెర్ల మురళి, పల్లెర్ల సహదేవ్, కిరణ్ కుమార్, కొండూరు సాయిగౌడ్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు పల్లెర్ల సుధాకర్, పబ్బు సురేందర్, బత్తిని లింగయ్య, మైసోల్ల లక్ష్మినర్సు సహా భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రేస్ పార్టీ నేతలు బిఆర్ఎస్ పార్టీలో పార్టీ జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ సమక్షంలో చేరారు. వారికి అధినేత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -


ఈ సందర్భంగా….మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్ కుమార్, రవీంద్ర నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నలమోతు భాస్కర్ రావు, భూపాల్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బాల్కసుమన్, జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీప్ రెడ్డి బండా నరేందర్ రెడ్డి, వేం రెడ్డి నర్సింహారెడ్డి, డైరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News