Saturday, October 5, 2024
HomeతెలంగాణAnjayya Yadav: ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు

Anjayya Yadav: ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు

తండాలకు బి.టి రోడ్ల నిర్మాణం నిధుల మంజూరు

షాద్ నగర్ నియోజకవర్గంలోని తండాలకు బి.టి రోడ్ల నిర్మాణం కోసం 10.25 కోట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే.

  • దర్గా రోడ్డు నుండి కోల్ బాయి తండా, మేకగూడ గ్రామం రూ. 1.60 కోట్లు
  • వెలిజర్ల నుండి జీడిగడ్డ తండా రూ. 1.20 కోట్లు
  • చింతగట్టు తండా నుండి పొల్కొనిగుట్ట తండా రూ. 1.20 కోట్లు
  • ఆర్&బి రోడ్డు నుండి బలిజరాల తండా, వేములనర్వ గ్రామం రూ. 65 లక్షలు
  • పి.ఆర్ రోడ్డు నుండి నాను తండా వయా బాల్య తండా, తొమ్మిది రేకుల గ్రామం రూ. 2 కోట్లు
  • జడ్పీ రోడ్డు నుండి పిట్టలగడ్డ తండా, కండివనం గ్రామం రూ. 70 లక్షలు.
  • పి.ఆర్ రోడ్డు నుండి ధర్మ్యా తండా, మేకగూడ గ్రామం రూ. 30 లక్షలు.
  • పి.ఆర్ రోడ్డు నుండి చీలం బాయి తండా, ఆయోధ్యపూర్ తండా రూ. 1.50 కోట్లు
  • ఎం.ఎస్.ఎన్ ఫార్మ నుండి పెద్దకుంట తండా, నందిగామ గ్రామం రూ. 40 లక్షలు.
  • జాకారం జడ్పీ రోడ్డు నుండి వేపకుచ్చ తండా, చింతకుంట తండా గ్రామం రూ. 70 లక్షలు మంజూరయ్యాయి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News