Thursday, September 12, 2024
HomeతెలంగాణAssembly: శాసనసభలో తెలంగాణ అవతరణ దినోత్సవం

Assembly: శాసనసభలో తెలంగాణ అవతరణ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా. వి నరసింహా చార్యులు‌, అధికారులు, శాసనసభ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News