Sunday, July 7, 2024
HomeతెలంగాణBalmuri Venkat: బస్సులో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ

Balmuri Venkat: బస్సులో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ

ఫ్రీ బస్ జర్నీపై చర్చించిన ఎమ్మెల్సీ

మొదటి రోజు అసెంబ్లీకి ఆర్టీసీ బస్ లో వచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నాంపల్లి లో బస్ ఎక్కి అసెంబ్లీ కి వచ్చిన వెంకట్, ఉచిత బస్ ప్రయాణంపై మహిళలతో మాట్లాడిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News