Thursday, July 4, 2024
HomeతెలంగాణBansuvada: ఓటేసిన పోచారం

Bansuvada: ఓటేసిన పోచారం

బాన్సువాడలో ఓటేసిన పోచారం

స్వగ్రామం బాన్సువాడ గ్రామీణ మండలం పోచారం గ్రామంలో సతీమణి పుష్ప గారితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర శాసన సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News