Thursday, September 19, 2024
HomeతెలంగాణBansuvada: సీఎం పుట్టినరోజు కేక్ కట్ చేసిన పోచారం

Bansuvada: సీఎం పుట్టినరోజు కేక్ కట్ చేసిన పోచారం

కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా బాన్సువాడలోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో DCCB ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, సమాజానికి సేవ చేయడానికి భగవంతుడు వారికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు పోచారం వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయ సహకారంతోనే బాన్సువాడ నియోజకవర్గంలో తాను అభివృద్ధి సాదించగలిగినట్టు పోచారం వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News