Saturday, April 5, 2025
HomeతెలంగాణBasheerabad: వైభవంగా పూల తోట రామప్ప యాత్ర

Basheerabad: వైభవంగా పూల తోట రామప్ప యాత్ర

శివభక్తుల పాదయాత్ర

బషీరాబాద్ మండల్ నవల్గా గ్రామం నుంచి పూల తోట రామప్ప గురువారికి పల్లకి సేవ పాదయాత్ర వైభవంగా జరిగింది. గురువారం రోజు ప్రారంభమైన పాదయాత్ర బషీరాబాద్ మండల్ మీదుగా జీవనగిరి గ్రామానికి చేరుకుంది. జీవనగిరిలో రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు భజన సంకీర్త కార్యక్రమాలు నిర్వహించి, గ్రామస్తుల సహకారంతో పల్లకి పాదయాత్ర తాండూరు మండల్ కర్ణకోట గ్రామానికి చేరుకుంది. కర్ణకోట నుండి శుక్రవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం బిరియాణంలోని పూల తోట రామప్ప ప్రధాన ఆలయం వద్దకు చేరుకుంటుంది. శివరాత్రి ఉత్సవాలు జాగరణ కార్యక్రమంలో పాల్గొంటామని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల శివ భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News