Friday, April 4, 2025
HomeతెలంగాణBathukamma: బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ

Bathukamma: బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

భారత రాష్ట్ర సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. నలుమూలల నుండి మహిళా సోదరీమణులు తెలంగాణ భవన్ కు చేరుకొని బతుకమ్మలను పేర్చి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. రాష్ట్రంలోని బిఆర్ఎస్ మహిళా సోదరీమణులు తెలంగాణ భవన్ కు చేరుకొని మొదటగా బతుకమ్మ శుభాకాంక్షలు ఒకరినొకరు తెలియజేసుకున్నారు.

- Advertisement -

బిఆర్ఎస్ మహిళా వింగ్ ప్రెసిడెంట్-జిడబ్ల్యుఎంసి మేయర్ గుండు సుధారాణి, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత రెడ్డి, జిహెచ్ఎంసి కార్పొరేటర్లు సామల హేమ , సునీత, వనం సంగీత, మంజులా రెడ్డి, శాంతి శేఖర్, మాజీ రీజినల్ ఆర్గనైజర్ vijaya reddyసుశీల రెడ్డి మరియు , ప్రభా రెడ్డి , పద్మావతి, gwmc corporators Sheebha,Aruna,Chandana,and నిర్మలారెడ్డి, శోభ గౌడ్ తదితర బిఆర్ఎస్ మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News