Thursday, October 3, 2024
HomeతెలంగాణBathukamma: బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు

Bathukamma: బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు

కోలాటంతో మంత్రి ఆట-పాట

ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మహిళలతో బతుకమ్మ ఆడి, పాడి, కోలాటం వేశారు మంత్రి ఎర్రబెల్లి. రాయపర్తి మండలం కొండూరు, కొలన్ పల్లి, పాలకుర్తి మండలం దర్దేపల్లి, దేవరుప్పుల మండలం లోని దేవరుప్పుల సహా పలు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ ఆడారు.

- Advertisement -

కొన్ని చోట్ల కోలాటం ఆడారు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ, నియోజకవర్గంలో కలియ తిరిగారు మంత్రి. మహిళలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మహిళలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News