మహాశివరాత్రి సందర్భంగా బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, అఖండ దీపారాధన, నవగ్రహారాధన, సహస్ర కుంకుమార్చన, బిల్వార్చన, హారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను పూజారులు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Beeramguda: ప్రారంభమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES