డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి ఆర్ & బి శాఖ అధికారులు, ఆర్ధిక శాఖ అధికారులతో ప్రీ బడ్జెట్ సమీక్షా సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.
- Advertisement -
ఈ సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
