Thursday, September 19, 2024
HomeతెలంగాణBichkunda: అభిమానాన్ని చాటుతున్న దివ్యాంగుడు

Bichkunda: అభిమానాన్ని చాటుతున్న దివ్యాంగుడు

తండ్రికి తగ్గ తనయుడు హరీష్ షిండే

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ వీరాభిమాని ఎన్నికల ప్రచారంలో పాల్గొని తన అభిమానాన్ని చాటుకున్నాడు. యువ నాయకులు హరీష్ షిండే ను కలవగా అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించి తన ఉదారాతను చాటుకున్నారు. నిజమైన పార్టీ కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసానిస్తున్నారు. హరీష్ షిండే ఆ కార్యకర్తతో ముచ్చటించగా ప్రతి పార్టీ కార్యక్రమానికి వస్తానని, బిఆర్ఎస్ పార్టీ వీరాభిమానిని అన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, చేతన్, విరాజ్ పటేల్, వాగ్మారె మారుతి, నాయకులు పాల్గొన్నారు.ఈ చిత్రాన్ని చూసిన పలువురు తండ్రికి తగ్గ తనయుడని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News