Saturday, September 7, 2024
HomeతెలంగాణBichkunda: ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Bichkunda: ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

రోగులకు పండ్ల పంపిణీ

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు భారత రాష్ట్ర సమితి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాల్చర్ రాజు, సొసైటీ వైస్ చైర్మన్ యాదరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్ , మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, మండల ఉపాధ్యక్షులు నాల్చార్ శ్రీనివాస్, మాజీ రామ్ మందిర్ చైర్మన్ బొమ్మల లక్ష్మణ్, మహిపత్ హన్మండ్లుసేట్ , సీనియర్ నాయకులు హాజీ లక్ష్మణ్, కౌలాస్ అన్వర్ సేట్, దర్పల్ అశోక్, రాజు డాక్టర్ యువ నాయకులు చేతన్, గణేష్ గొండ,లంకల పవన్, పోతుల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

హరీష్ షిండే యువసేన ఆధ్వర్యంలో..

బిచ్కుంద మండల హరీష్ షిండే యువసేన ఆధ్వర్యంలో బుధవారం రోజున బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా పాఠశాల విద్యార్థులకు తినే ప్లేట్స్ కానుకగా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు సీనియర్ నాయకులు రాజు డాక్టర్,హనుమాన్, గణేష్ గొండ, యాదవ్, సాయిలు, కర్మ వీర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News