Sunday, July 7, 2024
HomeతెలంగాణBirthday: బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు

Birthday: బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు

టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని బోర్గం శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో కుటుంబ సభ్యులతో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News