Sunday, July 7, 2024
HomeతెలంగాణBRS floral tribute to Jayashankar Sir: జయశంకర్ సార్ కు నివాళి అర్పించిన...

BRS floral tribute to Jayashankar Sir: జయశంకర్ సార్ కు నివాళి అర్పించిన బీఆర్ఎస్ నేతలు

జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి తెలంగాణ భవన్ లో ఘనంగా నివాళులర్పించిన బీ ఆర్ ఎస్ నేతలు

- Advertisement -

తన జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ హైదరాబాద్ లోని బీఆర్ యస్ రాష్ట్ర కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, బీఆర్ యస్ నాయకులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News