Saturday, November 15, 2025
HomeతెలంగాణBRS leaders at Tihar jail: తీహార్ జైలుకు సబిత, సత్యవతి

BRS leaders at Tihar jail: తీహార్ జైలుకు సబిత, సత్యవతి

కవితను కలిసేందుకు

తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత కవితను కలిశారు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. బిఅరెస్ ఎమ్మెల్సీ కవితను ములకాత్ లో భాగంగా కలిశారు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. ములాకత్ లో తరచూ కవితను పలువురు బీఆర్ఎస్ నేతలు కలుస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad