బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోఫినాథ్(Maganti Gopinath)కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆయన.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. గత మూడు రోజుల నుంచి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. మాగంటి మృతితో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.
Maganti: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి కన్నుమూత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


