Friday, November 22, 2024
HomeతెలంగాణBRS says it is lockup death: అది లాకప్ డెత్తే అంటున్న...

BRS says it is lockup death: అది లాకప్ డెత్తే అంటున్న బీఆర్ఎస్

నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం లాకప్‌డెత్‌ జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ బృందం డీజీపీని కలిసింది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఈమేరకు డీజీపీకి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News