Monday, June 23, 2025
HomeతెలంగాణBRS to Cong joinings: రామగుండం గులాబీ నేతలు కాంగ్రెస్ లోకి

BRS to Cong joinings: రామగుండం గులాబీ నేతలు కాంగ్రెస్ లోకి

కాంగ్రెస్ లోకి మేయర్ బంగి అనిల్ కుమార్

రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ లో 20 బిఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్లు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

మేయర్ బంగి అనిల్ కుమార్ తో పాటు 20 మంది కార్పొరేటర్లు లకు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News