Thursday, April 3, 2025
HomeతెలంగాణBRS: యాదగిరి గుట్టలో జాతీయ నేతలతో కేసీఆర్ భేటీ

BRS: యాదగిరి గుట్టలో జాతీయ నేతలతో కేసీఆర్ భేటీ

భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల నుంచి సీనియర్ జాతీయ నేతలు హాజరవుతున్నారు. వీరితో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్టలో భేటీ అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ నేత డి. రాజాలను యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సందర్శన కు ప్రగతి రెండు హెలిక్యాప్టర్లలో తీసుకుని వెళ్లారు సీఎం. హెలిపాడ్ నుండి ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్న వీరంతా కేసీఆర్ తో భేటీ అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News