Friday, April 11, 2025
HomeతెలంగాణBRS Yuvajana Vibhagam: 'బీసీ బంధు' అందరికీ ఇవ్వండి

BRS Yuvajana Vibhagam: ‘బీసీ బంధు’ అందరికీ ఇవ్వండి

పద్మారావు గౌడ్ హామీ

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బిసి బంధువులందరికీ ఇవ్వాలని టిఆర్ఎస్ యువజన నాయకుడు ఆలకుంట హరి తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ను కలిసి కోరినట్టు తెలిపారు. ఆలకుంట హరి మాట్లాడుతూ..బీసీ బంధుకు దరఖాస్తు చేసుకున్న తార్నాక డివిజన్ బీసీ సోదరులకు లక్ష రూపాయల రుణం ఇస్తే చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకొని జీవనోపాధి కొనసాగిస్తారన్నారు. సికింద్రాబాద్ లోని అర్హత కలిగిన బీసీలందరికీ అవకాశం కల్పిస్తామని డిప్యూటీ స్పీకర్ గౌడ్ హామీ ఇచ్చారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News