CBI Director Praveen Sood Sick:సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. శ్రీశైలం నుంచి వస్తుండగా ఉన్నట్లుండి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అతన్ని హుటాహుటిన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గల కారణాలపై పూర్తి సమాచారం ఇంకా వెల్లడించలేదు.
- Advertisement -
శ్రీశైలం నుంచి తిరగి వస్తుండగా: శుక్రవారం రోజు కాళేశ్వరం కేసుపై అధికారులతో ప్రవీణ్ సూద్ సమావేశం అయ్యారు. అనంతరం శ్రీశైలం వెళ్లారు. అయితే.. శ్రీశైలం నుంచి తిరగి వస్తుండగా ఉన్నట్టుండి ఆయన అనారోగ్యానికి గురయ్యారు.


