Saturday, October 5, 2024
HomeతెలంగాణCBN met KCR: కేసీఆర్ ను పరార్శించిన చంద్రబాబు

CBN met KCR: కేసీఆర్ ను పరార్శించిన చంద్రబాబు

కేసీఆర్ త్వరగా కోలుకోవాలన్న బాబు

మాజీ సీఎం కేసీఆర్ ని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమాజిగూడ యశోదలో పరామర్శించారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News