Friday, September 20, 2024
HomeతెలంగాణChamala nomination: నామినేషన్ కు ముందు ప్రత్యేక పూజలు చేసిన చామల కిరణ్ కుమార్...

Chamala nomination: నామినేషన్ కు ముందు ప్రత్యేక పూజలు చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి

నామినేషన్ కు ముందు ప్రత్యేక పూజలు చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి…

- Advertisement -

నామినేషన్ పత్రాలు దాఖలు చేసే ముందు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , భువనగిరి ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి.

హైదరాబాదు నుండి ఈ ఉదయం యాదగిరిగుట్ట వెళ్లిన భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భువనగిరి కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ పత్రాలు ఫైల్ చేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News