Friday, September 20, 2024
HomeతెలంగాణChautuppal: ఓటేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. చినుకాని...

Chautuppal: ఓటేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. చినుకాని శివప్రసాద్

చౌటుప్పల్ లో ..

సహస్ర ఫౌండేషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్ చినుకాని తన స్వగ్రామమైన పంతంగి గ్రామం చౌటుప్పల్ మండలంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుల్లెట్ కన్నా విలువైనటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఎన్నుకున్నటువంటి నాయకులను ప్రశ్నించగలుగుతామని, ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అత్యంత విలువైన హక్కు ఓటు హక్కని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News