Tuesday, September 10, 2024
HomeతెలంగాణChegunta Aitha Paranjyothi helping hand: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తా: ...

Chegunta Aitha Paranjyothi helping hand: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తా: అయిత పరంజ్యోతి

చేగుంట మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన భయ్యా సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన సామాజిక సేవకుడు అయిత పరంజ్యోతి తన వంతు సహాయంగా 3000 రూపాయలు నగదు ఇవ్వడంతో పాటు 50 కేజీల బియ్యం అందజేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు కిష్టయ్య కర్రె పోశెట్టి దశరథం మాదాసు రమేష్ గౌడ్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News