Thursday, April 10, 2025
HomeతెలంగాణChegunta: మన తెలంగాణ మనకు కావాలంటే ..

Chegunta: మన తెలంగాణ మనకు కావాలంటే ..

వెంకట రామిరెడ్డికి ఓటేద్దామని ప్రచారం

చేగుంట మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేగుంట మండల తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మంచి కట్ల శ్రీనివాస ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కెసిఆర్ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్ అనేక కార్యక్రమాలు కెసిఆర్ హయంలోనే జరిగాయన్నారు.

- Advertisement -

మన తెలంగాణ మనకు కావాలనుకుంటే ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి సోమ సత్యనారాయణ కటిక రాజేష్ డిష్ రాజు అన్నం రవి సన్డుగు రవి హమాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News