Saturday, September 28, 2024
HomeతెలంగాణChegunta: బీఎస్పీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు

Chegunta: బీఎస్పీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు

చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ..

బీఎస్పీ పార్టీ నుంచి పోతారం గ్రామం చెందిన సల్కం మల్లేష్ యాదవ్ మరియు పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ దుబ్బాక టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లు గారి చంద్రరెడ్డి అక్బర్పేట్ మండలానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బూమ్ పల్లి భీమ్ రావు దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాచకట్ల మైసరాజు పొన్నాల యాదగిరి కొట్టే స్వామి మిద్దె భూపాల్ గౌడ్ పొన్నాల యాదగిరి కుమ్మరి దుర్గయ్య కూర ఎల్లం తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకొని పార్టీలోకి చేరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News