Sunday, December 8, 2024
HomeతెలంగాణChegunta Mandal sarpanches review: మండలం సర్పంచుల రివ్యూ మీటింగ్

Chegunta Mandal sarpanches review: మండలం సర్పంచుల రివ్యూ మీటింగ్

చేగుంట మండల కేంద్రం నుండి తరలివెళ్లిన చేగుంట మండల సర్పంచులు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మండల సర్పంచ్ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. సర్పంచుల బిల్లుల గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.

- Advertisement -

పాత సర్పంచుల బిల్లులు క్లియర్ చేసిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు మంచి కట్ల శ్రీనివాస్ సర్పంచులు మోహన్ రాథోడ్ అశోక్ తిరుమల నర్సింలు స్వాతి శ్రీనివాస్ సత్యమ్మ ప్రశాంత్ రమేష్ సత్యం ఎంపిటిసి నవీన్ ఇబ్రహీంపూర్ సొసైటీ వైస్ చైర్మన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News