Friday, September 20, 2024
HomeతెలంగాణChegunta: కొత్త ఎస్సైకి స్వాగతం

Chegunta: కొత్త ఎస్సైకి స్వాగతం

పోతనపల్లి సర్పంచ్, మాజీ సర్పంచ్

చేగుంట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కి నూతనంగా వచ్చిన ఎస్సై ఆర్ బాలరాజును కలిశారు పోతనపల్లి మాజీ సర్పంచ్ సిద్దిరెడ్డి, చందాయ్ పేట్ మాజీ ఉపసర్పంచ్ కొండూరు సంతోష్ కుమార్. ఈ సందర్భంగా ఎస్సైని వారు శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News