Thursday, September 19, 2024
HomeతెలంగాణChegunta: రఘునందన్ రావుకు టికెట్ ఇచ్చారని శ్రేణుల సంబరాలు

Chegunta: రఘునందన్ రావుకు టికెట్ ఇచ్చారని శ్రేణుల సంబరాలు

చేగుంట బీజేపీలో ఉత్సాహం

మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా రఘునందన్ రావును బీజేపీ ప్రకటన చేయటంతో చేగుంట మండల కేంద్రంలో పటాకులతో సంబరాలు జరుపుకున్నారు. చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు చింతల భూపాల్ చేగుంట మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ రామచంద్ర పొలంపల్లి శేఖర్ గౌడ్, చేగుంట పంచాయతీ ఉపసర్పంచ్ సురేఖ ఎల్లేష్ లాలా గణేష్ రావుల రమేష్ భూపాల్ రెడ్డి సోషల్ మీడియా నాగరాజు వంజరి రవి దుర్గా ప్రింటింగ్ ప్రెస్ అధినేత కర్రే సత్యనారాయణ వేణు కుమార్ నరసింహులు నరేష్ గడ్డమీద రఘుపతి నరసింహ గౌడ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News