Friday, September 20, 2024
HomeతెలంగాణChegunta: కొమరవెల్లి మల్లన్న సేవలో రుద్రారం చాకలి సంఘం అధ్యక్షులు సురేష్

Chegunta: కొమరవెల్లి మల్లన్న సేవలో రుద్రారం చాకలి సంఘం అధ్యక్షులు సురేష్

కోరమీసం సమర్పణ

శంకరంపేట మండలం రుద్రారం గ్రామం చాకలి మండల అధ్యక్షులు సురేష్ దంపతులతో కొమరవెల్లి మల్లన్న దర్శించుకున్నాడు. మల్లన్నకు కోర మీసాలు సమర్పించాడు. సురేష్ మాట్లాడుతూ కొమరవెల్లి మల్లన్న దగ్గరికి ప్రతి సంవత్సరం వచ్చి తమ కోరికలను తీర్చుకొని వెళ్తుంటామని అన్నారు. ఇక్కడ కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News