Friday, April 4, 2025
HomeతెలంగాణChevella: బ్యాట్ పట్టిన బండి సంజయ్

Chevella: బ్యాట్ పట్టిన బండి సంజయ్

చేవెళ్ల మండల కేంద్రంలో కొండ మాధవరెడ్డి గ్రౌండ్లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి బ్యాట్ పట్టారు. వికారాబాద్ తాండూర్ లో జరగనున్న “రైతు గోశ బీజేపీ భరోసా” పాదయాత్రకు హాజరైన ఆయన మార్గమధ్యలో చేవెళ్ళలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కంజర్ల ప్రకాష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అత్తేల్లి అనంత్ రెడ్డి, పత్తి సత్యనారాయణ, సూర్య ప్రకాష్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News