Saturday, October 5, 2024
HomeతెలంగాణKCR: రామనవమికి రావాలంటూ కేసీఆర్ కు చింతమడక ఆహ్వానం

KCR: రామనవమికి రావాలంటూ కేసీఆర్ కు చింతమడక ఆహ్వానం

సొంత గ్రామం నుంచి..

తన స్వగ్రామం చింతమడకలో ఈ నెల 17 న శ్రీరామనవమి సందర్భంగా జరగనున్న సీతారాముల కళ్యాణమహోత్సవ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ, బిఆర్ఎస్ సీనియర్ నేత చింతమడక వాస్తవ్యులు కల్వకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో గ్రామపెద్దలు, ఆయల కమిటీ సభ్యులు కేసీఆర్ కి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా.. గ్రామ పెద్దలు రామాగౌడ్, హంసకేతన్ రెడ్డి,మల్లుపల్లి పోశయ్య, సత్యనారాయణ గౌడ్, శేఖర్ తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News