Sunday, June 15, 2025
HomeతెలంగాణChirumarthi: గ్రామాల్లోని పండుగలకు హాజరైన ఎమ్మెల్యే

Chirumarthi: గ్రామాల్లోని పండుగలకు హాజరైన ఎమ్మెల్యే

. తనవంతుగా 50116/-రూపాయలు దేవస్థాన కమిటీ సభ్యులకు కానుకగా అందజేసిన ఎమ్మెల్యే

రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో నాభిశీల బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తనవంతుగా 50116/-రూపాయలు దేవస్థాన కమిటీ సభ్యులకు కానుకగా అందజేశారు. ఇంద్రపాలనగరం గ్రామంలోని శ్రీ పద్మావతి సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని, ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట బోనాల కార్యక్రమాలలో పూజలు చేసి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఇంద్రపాలనగరం గ్రామ ప్రజలపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ టిఆర్ఎస్ మండల కార్యదర్శి పోషబోయిన మల్లేశం స్థానిక సర్పంచులు యాదసు కవిత కాటేపల్లి సిద్ధమ్మ ఎంపీటీసీ గాదె పారిజాత నాయకులు నీల దయాకర్ మందడి సాగర్ రెడ్డి మామిళ్ళ అశోక్ గర్దాస్ విక్రమ్ మంటి లింగస్వామి సింగనబోయిన దశరథ ఉడతల శీను ఆవుల శ్రీధర్ రవ్వ నరసింహ శివగళ్ల మల్లయ్య పుట్టల సాయికుమార్ శివగల ముత్యాలు నల్ల భాస్కర్ జడల శాంతి కుమార్ నల్ల శంకరయ్య మామిళ్ళ కుమార్ పావిరాల నరసింహ కళ్లెం స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News